కార్లాయి సర్పంచ్, ఉప సర్పంచ్ ఏకగ్రీవం

కార్లాయి సర్పంచ్, ఉప సర్పంచ్ ఏకగ్రీవం

MHBD: కొత్తగూడ మండలం కార్లాయి గ్రామంలో మొట్టమొదటిసారిగా సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. కాంగ్రెస్ తరపున సర్పంచ్‌గా పెనుక వెన్నెల కిషోర్, ఉప సర్పంచ్‌గా BRS తరపున హైమావతి వెంకటేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఒప్పందంతో ఈ చారిత్రక ఏకగ్రీవం సాధ్యమైంది. గ్రామ అభివృద్ధి కోసం చర్య తీసుకున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.