కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై కేసు నమోదు

కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై కేసు నమోదు

HYD: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై, ఆయన సోదరుడు వెంకట్ యాదవ్‌పై కేసులు నమోదయ్యాయి. బీఆర్ఎస్ కేడర్‌ను లేకుండా చేస్తానని నవీన్ యాదవ్ బెదిరించినందుకు, వెంకట్ యాదవ్ బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి బూత్ పేపర్లు లాక్కొని బెదిరించినందుకు గాను, ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు వారిపై మూడు కేసులు నమోదు చేశారు.