మున్సిపల్ లో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు

VKB: తాండూర్ మున్సిపల్ లో కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కు బీజెేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. తాండూరు పట్టణంలో వర్షాకాల సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ కు వివరించారు. అదేవిధంగా తాండూర్ మున్సిపల్ లో ఖాళీగా అన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు.