న‌కిలీ డీఎస్పీ ఆచూకీ కోసం గాలింపు

న‌కిలీ డీఎస్పీ ఆచూకీ కోసం గాలింపు

VSP: పోలీస్‌ ఉద్యోగాల పేరుతో లక్షల్లో మోసం చేస్తున్న నకిలీ డీఎస్పీ చెల్లుబోయిన లోచనకుమార్‌పై నగర పోలీసులు గాలింపు చేపట్టారు. 2019 నుంచి డీఎస్పీ, ఎస్పీ అంటూ అమాయకులను మోసం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్‌, ఎంవీపీ, మల్కాపురం, నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్లలో చీటింగ్‌, ఎక్స్‌టార్షన్‌, జాబ్‌ ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయి.