ప్రజావాణికి 91 ఫిర్యాదులు

ప్రజావాణికి 91 ఫిర్యాదులు

NZB: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ అధికారులకు సూచించారు. ప్రజావాణిలో 91 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలన్నారు. ఆయనతో పాటు సబ్ కలెక్టర్లు వికాస్ మహతో ఉన్నారు.