VIDEO: సత్తెనపల్లిలో హెబ్బా పటేల్ సందడి

VIDEO: సత్తెనపల్లిలో హెబ్బా పటేల్ సందడి

PLD: సత్తెనపల్లిలో గురువారం హీరోయిన్ హెబ్బా పటేల్ సందడి చేసింది. ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరైంది. ఈ క్రమంలో హెబ్బా పటేల్‌ను చూసేందుకు జనం భారీగా ఎగబడటంతో గడియార స్తంభం సెంటర్‌లోని భవిరిశెట్టి వారి వీధి జనసంద్రమైంది.