VIDEO: హత్య కేసును ఛేదించిన పోలీసులు
MDCL: బాలానగర్ PS పరిధిలో నిన్న జరిగిన హత్య కేసును పోలీసులు కేవలం 12 గంటల్లో ఛేదించారు. గురుమూర్తి నగర్‌కు చెందిన సిద్దాపురం అజయ్ అనే పాత నేరస్థుడిని సీసీ కెమెరాల ఆధారంగా అరెస్ట్ చేశారు. తాగిన మైకంలోనే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడి వద్ద కూరగాయలు కోసే కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకొని, రిమాండ్‌కు తలించినట్లు పోలీసులు తెలిపారు.