మద్యం దుకాణాల లక్కీ డ్రా ప్రారంభం

మద్యం దుకాణాల లక్కీ డ్రా ప్రారంభం

MNCL: 2025-27 సంవత్సరానికి గాను జిల్లాలో లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది. శ్రీరాంపూర్లోని పీవీఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ కుమార్ దీపక్ హాజరు కాగా, జిల్లా ఎక్సైజ్ అధికారి నందగోపాల్, ఏసీపీ ప్రకాశ్ పాల్గొన్నారు. జిల్లాలోని 73 మద్యం షాపులకు 1,712 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.