ఎస్‌జీఎఫ్‌ అండర్-17 బాలుర క్రికెట్ ఎంపిక ప్రారంభం

ఎస్‌జీఎఫ్‌ అండర్-17 బాలుర క్రికెట్ ఎంపిక ప్రారంభం

ADB: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ అండర్-17 బాలుర జిల్లాస్థాయి క్రికెట్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. ముఖ్య అతిథులుగా జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి ఆడే రామేశ్వర్ హాజరయ్యారు. అనంతరం వారు బ్యాటింగ్ చేసి క్రికెట్ ఎంపిక పోటీలు ప్రారంభించారు.