ఆన్‌లైన్‌లో కనకమహాలక్ష్మి అమ్మవారి సేవలు

ఆన్‌లైన్‌లో కనకమహాలక్ష్మి అమ్మవారి సేవలు

విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం, ఆర్జిత సేవలు, ప్రసాదం టిక్కెట్లను భక్తులు ఇకపై ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని ఈవో సోమవారం శోభారాణి తెలిపారు. మొబైల్ యాప్ లేదా 'మనమిత్ర' (9552300009) ద్వారా టిక్కెట్లు పొందిన వారు, క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా దర్శనం చేసుకోవచ్చని పేర్కొన్నారు.