VIDEO: 'మనమిత్ర' యాప్ ద్వారా టెన్త్ హాల్ టికెట్లు

VIDEO: 'మనమిత్ర' యాప్ ద్వారా టెన్త్ హాల్ టికెట్లు

KKD: విద్యార్థులకు అందుబాటులో వాట్సప్ ద్వారా పదో తరగతి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈనెల 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులంతా వాట్సాప్ ద్వారా మనమిత్ర మొబైల్ నంబర్ 9552300009 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది. విద్యార్థులకు సులభంగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.