సీనియర్ నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

సీనియర్ నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

BDK: జూలూరుపాడు మండలానికి చెందిన సీనియర్ నాయకులు లేళ్ల గోపాల్ రెడ్డి ఇటీవల రెండు కాళ్లకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ సందర్భంగా, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పడమటి నరసాపురంలోని వారి స్వగృహంలో గోపాల్ రెడ్డి గారిని పరామర్శించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. గోపాల్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.