'ఉచిత బియ్యం పారదర్శకంగా అందాలి'
MDK: పేదలకు నాణ్యమైన ఉచిత బియ్యం పారదర్శకంగా అందాలనీ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. నర్సాపూర్ పట్టణంలో చౌక ధరల దుకాణం పరిశీలన, MLS పాయింట్, రెడ్డిపల్లిలో అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక, ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యత సరిగా లేదని నిర్వాహకులకు నోటీసులు జారీ చేయాలని డీఈవోను ఆదేశించారు.