రేషన్ కార్డుదారులకు అలర్ట్
రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ-కేవైసీ చేయించుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఏ ఒక్క సభ్యుడు కూడా ఈ-కేవైసీ చేయకపోయినా లేదా వరుసగా ఆరు నెలల వరకు బియ్యాన్ని తీసుకోకపోయినా రేషన్ కార్డు తీసేయనున్నట్లు తెలిపింది. కొత్తగా రేషన్ కార్డులు పొందిన కుటుంబాలు కూడా తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని తేల్చిచెప్పింది.