మండలలో స్థానిక ఎన్నికల తేదీలు ఇవే..
NRPT: గ్రామపంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో జరగనుంది. DEC11న మొదటి విడతలో గుండుమాల్, కోస్గి, కొత్తపల్లె, మద్దూర్ మండలాల వారీగా జరగనున్నాయి. DEC14న రెండో విడతలో దామరగిడ్డ, నారాయణపేట్, మరికల్, ధన్వాడలో ఉంటాయి. DEC17న మూడో విడతలో నర్వ, మఖ్తల్, మాగనూర్, కృష్ణ, ఉట్కూర్‌లో ఉండగా, అదేరోజు కౌంటింగ్ ఉంటుంది.