'గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకం'

'గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకం'

SRPT: గ్రామీణాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని ఎంపీడీవో హసీం అన్నారు. సోమవారం ఆత్మకూరు(ఎస్)లోని ఎంపీడీవో కార్యాలయంలో వార్డు మెంబర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వార్డు మెంబర్లకు పంచాయతీరాజ్‌ వ్యవస్థ కీలకమైన బాధ్యతలు కట్టబెట్టిందన్నారు. వార్డుల్లో సమస్యలు గుర్తించి పరిష్కరించడంలో చురుగ్గా వ్యవహరించాలని సూచించారు.