VIDEO: అన్నదాన కేంద్రాన్ని పరిశీలించిన ఛైర్మన్
TPT: శ్రీకాళహస్తీశ్వరాలయంలో అన్నదాన కేంద్రాన్ని ఆలయ ధర్మకర్త మండలి ఛైర్మన్ కొట్టే సాయి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. భక్తులకు అందిస్తున్న ప్రసాదం నాణ్య తను తనిఖీ చేసి, అక్కడి పరిస్థితులను, భక్తులకు వడ్డించే ప్రసాదం, కూరగాయల నాణ్యతను తనిఖీ చేశారు. అన్న ప్రసాదంలో నాణ్యత, వడ్డించే విధానంపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భక్తులతో కలిసి భోజనం చేశారు.