'ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నూతన భవనం నిర్మించాలి'

'ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నూతన భవనం నిర్మించాలి'

SRPT: నూతనకల్‌లో శిథిలావస్థకు చేరిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పునర్నిర్మాణం చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పులుసు సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నూతనకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలపై ఆ సంఘం ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి మాట్లాడారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కొరారు.