జిల్లాస్థాయి సృజన టెక్నికల్ ఫెస్టివల్

జిల్లాస్థాయి సృజన టెక్నికల్ ఫెస్టివల్

NZB: మంగళవారం నందిపేట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లాస్థాయి సృజన టెక్నికల్ ఫెస్టివల్‌ను నిర్వహించారు. ఈ సాంకేతిక ప్రదర్శనలో మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లమా విద్యార్థులు వారి ప్రాజెక్టులను ప్రదర్శించారు. నందిపేట్, కోటగిరి, నిజామాబాద్, నవీపేట్ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు తమ ప్రాజెక్టుల విశిష్టతను ప్రదర్శించి వివరించారు.