నర్మదేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే..

నర్మదేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే..

ADB: మండలంలోని కైలాష్ టెకిడి దేవస్థానంలో శ్రీ నర్మదేశ్వర స్వామిని ఇవాళ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దర్శించుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొని, గ్రామ ప్రజల అభివృద్ధి, మండల ప్రగతి, ప్రజా సంక్షేమం కోసం స్వామివారిని ప్రార్థించారు. అనంతరం దేవస్థానం అభివృద్ధి విషయాలపై ఆలయ కమిటీ సభ్యులతో సమావేశమై, అవసరమైన సౌకర్యాలపై స్పందించారు.