VIDEO: అలుగు పారుతున్న పాలేరు.. గేట్ల ఎత్తివేత
KMM: తుఫాన్ కారణంగా ఎరడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి కూసుమంచి మండలం పాలేరు జలాశయానికి పరీవాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం 22.5 అడుగులకు చేరిన నీటిమట్టం, జలాశయం అలుగు పారుతోంది. దీంతో అధికారులు అన్ని గేట్లు ఎత్తివేసి సుమారు 3,078 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు.