మున్సిపల్ ఛైర్మన్‌కు రాఖీ కట్టిన కార్మికులు

NGKL: అచ్చంపేట పురపాలక ఛైర్మన్ గార్లపాటి నరసింహులు పురపాలక పారిశుధ్య కార్మికులు రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని శనివారం రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తోబుట్టువుల మధ్య ప్రేమ అనురాగాలకు రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందని వెల్లడించారు. సోదరులపై అక్కలు, చెల్లెళ్ళు చూపించే ప్రేమ వెలకట్టలేనిదని పేర్కొన్నారు.