VIDEO: కాలం చెల్లిన చాక్లెట్ల విక్రయం

NZB: కాలం చెల్లిన చాక్లెట్లను విక్రయించగా, అవి తిన్న చిన్నారులు వాంతులు విరేచలాలు కలిగి అస్వార్థత గురైన సంఘటన ఆర్మూర్ పరిధిలోని పెర్కిట్ అను బేకరీలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఆర్మూర్ పోలీసులు బేకరీకి చేరుకొని కాలం చెల్లిన చాక్లెట్లను స్వాధీనం చేసుకొని నిర్వాహకులను, చాక్లెట్లు సరఫరా చేసిన గీతా ఏజెన్సీనిర్వాహకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.