మఠం పీఠాధిపతికి వైసీపీ నేతల సన్మానం

KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామి 13వ పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా వైసీపీ మండల కన్వీనర్ భీమ్ రెడ్డి ఆయనను ఘనంగా సన్మానించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో స్వామీజీకి శాలువా కప్పి ఆశీస్సులు పొందారు. మంత్రాలయం ప్రజలపై స్వామివారి దయ ఎల్లప్పుడూ ఉండాలని భీమ్ రెడ్డి ఆకాంక్షించారు.