'ఫైబర్ నేరాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి'

'ఫైబర్ నేరాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి'

JGL: విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, రాయికల్ ఎస్సై సుదీర్ రావు అన్నారు. రాయికల్ మండలం భూపతిపూర్ ఉన్నత పాఠశాలలో పోలీస్ కళాబృందం ప్రదర్శనలు ఇచ్చారు. సైబర్ నేరాలు, గంజాయి నిర్మూలన, ట్రాఫిక్ నియమాలు, సామాజిక రుగ్మతలు, మూఢనమ్మకాలు, రోడ్డు భద్రత నియమావళిలో భాగంగా అరైవ్-అలైవ్ కార్యక్రమం, ఆధునిక చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.