విన్నింగ్ సెలబ్రేషన్స్.. హార్దిక్‌పై ఫిర్యాదు

విన్నింగ్ సెలబ్రేషన్స్.. హార్దిక్‌పై ఫిర్యాదు

హార్దిక్ పాండ్యా జాతీయ జెండాను అవమానపరిచాడంటూ పూణెకు చెందిన వాజిద్ ఖాన్ అనే అడ్వకేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. T20 WC విజయం తర్వాత హార్దిక్ జాతీయ పతాకాన్ని చుట్టుకుని తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి పడుకున్నాడని.. నేషనల్ ఫ్లాక్ యాక్ట్ 1971 సెక్షన్ 2 ప్రకారం ఇది నేరమని వాజిద్ పేర్కొన్నాడు. త్రివర్ణ పతాకాన్ని అవమానించిన పాండ్యాపై చర్యలు తీసుకోవాలని కోరాడు.