'రాయితీని సద్వినియోగం చేసుకోండి'

'రాయితీని సద్వినియోగం చేసుకోండి'

SRD: జిల్లాలో 2020వ సంవత్సరంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులందరూ ఈ నెల 30లోగా పూర్తి ఫీజు చెల్లించి 25% రాయితీని పొందాలని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చవాన్ తెలిపారు. ఈ అవకాశం ఈనెల 30 వరకు మాత్రమే ఉంటుందన్నారు. ప్లాట్ల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.