'అమృత్ మిత్రలుగా పనిచేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి'
PDPL: అమృత్ మిత్రలుగా పని చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వశక్తి మహిళలు ఆర్థిక స్థితి మెరుగు పర్చుకోవాలని అదనపు కలెక్టర్ అరుణ శ్రీ అన్నారు. రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో నిన్న అమృత్ మిత్రలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె పట్టణ నీటి నిర్వహణలో స్వశక్తి మహిళలను భాగస్వాములను చేసి వారికి సాధికారత కల్పించడం లక్ష్యంగా ఈ పథకం చేపట్టామన్నారు.