ఈనెల 12 నుంచి స్లాట్ బుకింగ్ ద్వారా స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు

ఈనెల 12 నుంచి స్లాట్ బుకింగ్ ద్వారా స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు

MNCL: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ నెల 12 నుంచి స్లాట్ బుకింగ్ ద్వారా స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు చేయనున్నట్లు ఆ శాఖ అధికారులు శనివారం ప్రకటలో తెలిపారు. ఇందుకోసం రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఉంటారు. ఒక్కొక్క సబ్ రిజిస్ట్రారు 48 చొప్పున రోజుకు 96 రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తామని తెలిపారు.