WWC 2025: ఫైన‌ల్ మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు..!

WWC 2025: ఫైన‌ల్ మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు..!

WWC 2025 ఫైనల్ మ్యాచ్ ఆదివారం నవీ ముంబై వేదికగా జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జ‌రిగే స‌మయంలో 30-60 శాతం వర్షం పడే అవకాశం ఉందని ఆక్యూవెదర్ పేర్కొంది. దీంతో అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. అయితే.. ఈ ఫైన‌ల్ మ్యాచ్‌కు ఐసీసీ రిజ‌ర్వ్ డే కేటాయించింది. ఆదివారం మ్యాచ్ ప్రారంభం కాకపోతే సోమవారం నిర్వహిస్తారు.