స్పెషల్ మాన్సూన్ డ్రైవ్.. 2000 మెట్రిక్ టన్నుల చెత్త

స్పెషల్ మాన్సూన్ డ్రైవ్.. 2000 మెట్రిక్ టన్నుల చెత్త

గ్రేటర్ HYD నగర వ్యాప్తంగా AUG 15 నుంచి నేటి వరకు స్పెషల్ మాన్సూన్ డ్రైవ్‌లో భాగంగా జీహెచ్ఎంసీ బృందాలు కుప్పలు తెప్పలుగా పడి ఉన్న 2000 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించారు. అంతేకాక 3 లక్షల ఇళ్లలో దోమల కార్యక్రమాలు పూర్తి చేశామని, కన్‌స్ట్రక్షన్ అండ్ డిమాలిషింగ్ వేస్ట్ 1,100 మెట్రిక్ టన్నులు కలెక్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.