VIDEO: ప్రజాసేవలో నిబద్ధతతో పనిచేయాలి: ఎమ్మెల్యే

VIDEO: ప్రజాసేవలో నిబద్ధతతో పనిచేయాలి: ఎమ్మెల్యే

WGL: వర్ధన్నపేట మండలంలోని దమ్మన్నపేట, చంద్రుతండా, అంబేద్కర్‌నగర్ గ్రామాల నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని నూతన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.