HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ జూన్ 2లోపు ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన: రేవంత్
✦ రైతులకు మద్దతుగా ప్రణాళిక చేయాలి: హరీష్ రావు
✦ మైక్రో ఇరిగేషన్‌లో ఏపీ నంబర్ 1: CBN
✦ ఈ నెల 28న విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన
✦ కాంగ్రెస్, BJP, స్టాలిన్ మధ్య రహస్య ఒప్పదం: మమతా
✦ 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తాం: మోదీ