అంగన్‌వాడీల జీతాలు పెంచుతాం: సీతక్క

అంగన్‌వాడీల జీతాలు పెంచుతాం: సీతక్క

TG: అంగన్‌వాడీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. త్వరలో అంగన్‌వాడీ వర్కర్ల వేతనాలు పెంచుతామని మంత్రి సీతక్క తెలిపారు. కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 15వేల అంగన్‌వాడీ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు.