విశాఖ VMRDA ఇంఛార్జి కమిషనర్‌గా హరేందిర ప్రసాద్‌

విశాఖ VMRDA ఇంఛార్జి కమిషనర్‌గా హరేందిర ప్రసాద్‌

VSP: విశాఖ VMRDA ఇంఛార్జి కమిషనర్‌గా జిల్లా కలెక్టర్ హరేందర ప్రసాద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సంస్థ ఛైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్థ ప్రస్తుతం చేపడుతున్న పలు అభివృద్ధి పనుల స్థితిగతుల గూర్చి చర్చించారు.