విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ తాటిచెట్లపాలెంలో పసిపాప హత్య కేసులో వీడని మిస్టరీ
➢ రేపు డేటా సెంటర్ భూముల రైతుల ఖాతాల్లోకి నగదు జమ: ఎమ్మెల్యే గంటా
➢ వాట్సాప్ ద్వారా ఇకపై జిల్లాలో ధాన్యం అమ్మకాలు సులభం 
➢ వైజాగ్‌లో మరో ప్రతిష్టాత్మక డేటా సెంటర్ ఏర్పాటుకు సన్నాహాకాలు