నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం: SE
ASF: వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన, ప్రమాదరహిత విద్యుత్ అందించడమే లక్ష్యమని విద్యుత్ శాఖ SE ఉత్తమ్ జాడె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పొలంబాటలో భాగంగా స్తంభాల ఏర్పాటు, లూజ్ లైన్ల సవరణ, నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ల ఏర్పాటు చేస్తూ రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ సమస్యలుంటే నంబర్ 1912కి ఫిర్యాదు చేయాలన్నారు.