సింగపూర్‌లో మంత్రికి ఘన స్వాగతం

సింగపూర్‌లో మంత్రికి ఘన స్వాగతం

సత్యసాయి: అధికారిక పర్యటనలో భాగంగా సింగపూర్ వెళ్లిన మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు అక్కడి తెలుగు ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. తోటి మంత్రులతో కలిసి పర్యటిస్తున్న ఆయనకు ప్రవాస తెలుగు వారు సాదరంగా ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా వారి ఆదరాభిమానాలను మంత్రి అభినందించారు. వారం రోజులు మంత్రి ఆ దేశంలో పర్యటించమన్నారు.