స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎంపీ

స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎంపీ

NZB: కీసర రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బుధవారం రాత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో నిర్వహించిన కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు. అదేవిధంగా అక్కడ అయ్యప్పస్వామి పడి పూజ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.