మంబాపూర్‌ సర్పంచ్‌, ఉపసర్పంచ్‌కు సన్మానం

మంబాపూర్‌ సర్పంచ్‌, ఉపసర్పంచ్‌కు సన్మానం

VKB: పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామ సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ను పట్నం మహేందరెడ్డి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ, అవసరమైన నిధులు అందించేందుకు ఎల్లవేళలా తోడుగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది.