'పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలే పూజించాలి'

'పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలే పూజించాలి'

KNR: పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి విగ్రహాలు పూజించలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. యువ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మట్టి గణపతులను పూజిద్దాం! పర్యావరణాన్ని కాపాడుదాం!! అనే మట్టి గణపతులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ రూపొందించిన పోస్టర్‌ను శనివారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు.