VIDEO: తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ

VIDEO: తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ

MHBD: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై BJP ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను BRS పార్లమెంటరీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఖండించారు. KCR 14 ఏళ్ల పాటు ఉద్యమాన్ని నడిపి దేశంలోని రాజకీయ పార్టీలన్నింటిని మెప్పించి, ఒప్పించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు. తేజస్వి సూర్య తన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకుని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.