జిల్లాలో 29.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

SS: జిల్లాలో 29.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ వివరాలు వెల్లడించింది. కనగానపల్లి 1.2 మి.మీ, బత్తలపల్లి 1.2 మి.మీ, తాడిమర్రి 8.2 మి.మీ, ముదిగుబ్బ 1.8 మి.మీ, తలుపుల 7.2 మి.మీ, నంబుల పూలకుంట 2.0 మి.మీ, గాండ్లపెంట 1.2 మి.మీ, కదిరి 1.2 మి.మీ, నల్లచెరువు 3.2 మి.మీ, ఆమడగూరు 2.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.