యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

W.G: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాసమస్యల పరిష్కారవేదిక (PGRS) మీకోసం సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. 1100 మీకోసం కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదులను నమోదు చేయుట, నమోదు అయిన ఫిర్యాదుల స్థితిగతులు తెలుసుకోవచ్చన్నారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.