దొర్నిపాడులో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత

NDL: జిల్లా దొర్నిపాడులో మంగళవారం అత్యధికంగా 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చాగలమర్రి 41.8, బనగానపల్లి 41.6, బండిఆత్మకూరు 41.3, కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ 41.1, డిగ్రీలుగా ఉంది. గోస్పాడు 40.8, రుద్రవరం 40.7, వెల్దుర్తి, నందికొట్కూరు, శిరివెళ్ల 40.6, కోడుమూరు, నందవరం, ఆళ్లగడ్డ, పాణ్యం 40.4, కోసిగిలో 40డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు అధికారులు తెలిపారు.