శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన అంగన్వాడీలు
➢ హిరమండలంలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే గోవిందరావు
➢ కొండములగాం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హాస్పిటల్‌ను సందర్శించిన ఎమ్మెల్యే ఈశ్వరరావు
➢ పొందూరులో సందడి చేసిన సినీ నటుడు ఆర్.నారాయణ మూర్తి