'ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్‌కు శుభాకాంక్షలు వెల్లువ'

HYD: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన Dr. దాసోజు శ్రవణ్ కుమార్ ఈరోజు శాసన మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధులుగా హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దాసోజు శ్రావణ్ కుమార్‌కి శుభాకాంక్షలు తెలియచేశారు.