VIDEO: మాజీ ఎంపీ కృషి ఫలితంగానే కేంద్రీయ విద్యాలయం

VIDEO: మాజీ ఎంపీ కృషి ఫలితంగానే కేంద్రీయ విద్యాలయం

WNP: బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు కృషి ఫలితంగానే వనపర్తికి కేంద్రీయ విద్యా లయం మంజూరయిందని ఆ పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు నారాయణ అన్నారు. గురువారం వనపర్తిలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి తానే హక్కుదారుడినని MLA మేఘారెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు.