ప్రారంభం బాలయ్యదే.. ముగింపు బాలయ్యదే

ప్రారంభం బాలయ్యదే.. ముగింపు బాలయ్యదే

వరుస హిట్లతో దూసుకెళ్తోన్న నందమూరి బాలకృష్ణ.. తాజాగా మరో ఘనత సాధించారు. ఒకే ఏడాదిలో రెండు సినిమాలతో వచ్చి హిట్ కొట్టిన హీరోగా ఆయన  నిలిచారు. ఈ ఏడాది జనవరిలో 'డాకు మహారాజ్', డిసెంబర్‌లో 'అఖండ 2' చిత్రాలతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. దీంతో నందమూరి అభిమానులు.. 'ప్రారంభం బాలయ్యదే.. ముగింపు బాలయ్యదే' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.