అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ బ్రహ్మసముద్రంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్
★ ఈనెల 12న అనంతపురంలో రాష్ట్ర స్థాయి యోగ పోటీలు
★ టీడీపీలో చేరిన కళ్యాణదుర్గం కౌన్సిలర్ గౌతమి సోమశేఖర్
★ అనంతపురంలో క్యాన్సర్ బాధితుడికి అండగా నిలిచిన మంత్రి లోకేష్
★ గుత్తిలో ఈనెల 12న మండల సర్వసభ్య సమావేశం: ఎంపీడీవో